Gold-Silver Rates: ఐదు వేలు తగ్గిన గోల్డ్ రేటు..! 1 month ago

featured-image

8K News-05/02/2026 ఈరోజు బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. ఇవాళ (గురువారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹4,600 తగ్గి రూ.1,41,550కి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹5,020 తగ్గి రూ.1,54,420 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. కిలో వెండి ఒక్కరోజులోనే ₹20,000 తగ్గి రూ.3,00,000 వద్ద పలుకుతోంది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD